అన్వేషించండి

TS Inter 2nd Year Results 2024 Live | తెలంగాణ ఇంటర్‌ సెకండియర్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి | Telangana Intermediate Results 2024

Telangana Inter 2nd Year Results 2024: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ ఫలితాలను ఏప్రిల్ 24న వెల్లడించనున్నారు. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

TS Board Result Dates

TS Inter 2nd Year Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 22న అధికారిక ప్రకటన విడుదల చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో సెకండియర్ ఎగ్జామ్స్ రాసిన వారు 4,43,993 మంది ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు.
Advertisement
Advertisement
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం
స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం
Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
TS EAPCET Results: టీఎస్ ఎప్‌సెట్ - 2024 ఫలితాల్లో టాపర్లు బాలురే, ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
టీఎస్ ఎప్‌సెట్ - 2024 ఫలితాల్లో టాపర్లు బాలురే, ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
CM Jagan News: సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు
సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Arjun Tendulkar vs Nicholas Pooran | పూరన్ దెబ్బకు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా..? | ABP DesamMumbai Indians Under Hardik Pandya Captaincy | తీస్ మార్ ఖాన్ అనుకుంటే... కొంప ముంచిన పాండ్య | ABPChinnaswmay Drainage System |RCB vs CSK IPL 2024 |  RCB vs CSK మ్యాచ్ జరుగుతుంది పక్కా..! | ABPRCB vs CSK IPL 2024 Preview | Virat Kohli | చెన్నై ఓడినా ఫ్లే ఆఫ్స్ కు వెళ్లవచ్చు.. ఎలాగంటే..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం
స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం
Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
TS EAPCET Results: టీఎస్ ఎప్‌సెట్ - 2024 ఫలితాల్లో టాపర్లు బాలురే, ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
టీఎస్ ఎప్‌సెట్ - 2024 ఫలితాల్లో టాపర్లు బాలురే, ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
CM Jagan News: సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు
సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు
TS TET: అప్పుడు ఫీజులు, ఇప్పుడు ప‌రీక్షా కేంద్రాల కేటాయింపు, ప్రభుత్వ తీరుపై 'టెట్' అభ్యర్థులు ఫైర్
అప్పుడు ఫీజులు, ఇప్పుడు ప‌రీక్షా కేంద్రాల కేటాయింపు, ప్రభుత్వ తీరుపై 'టెట్' అభ్యర్థులు ఫైర్
Prabhas: ప్రభాస్‌తో పాయల్ పెళ్లా? ఇదిగో హింట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ హడావిడి, వాస్తవం ఏమిటంటే?
ప్రభాస్‌తో పాయల్ పెళ్లా? ఇదిగో హింట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ హడావిడి, వాస్తవం ఏమిటంటే?
Chhota Bheem Trailer: ‘ఛోటా భీమ్’ ట్రైలర్ - రాక్షస సర్పాన్ని ఎదిరించడానికి వచ్చేస్తున్న బుల్లి సూపర్ హీరో
‘ఛోటా భీమ్’ ట్రైలర్ - రాక్షస సర్పాన్ని ఎదిరించడానికి వచ్చేస్తున్న బుల్లి సూపర్ హీరో
Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు
రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్ - ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు
Embed widget